<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>173</hymn_number>
<lyrics>[C1]
   నడుపుము దేవుని సన్నిధిలో
   నిరతము నిందారహితుడవై
   శక్తిమంతుడు నిత్య జీవుడు
   విడువడు నిన్నెప్పుడు

[V1]
 నడిచెను హనోకు చిరకాలమాయనతో
 నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై
 సాగను దేవునితో వినయంబుగా
 చరితంబున మిగిలే అమరుండై

[V2]
 నడిచెను అబ్రహాము విడిపించుట తోడనే
 విడిచెను సర్వం నిలిచెను నిరతము
 తనయుని బలినివ్వ వెనుకాడలేదు
 విశ్వాసులకెల్ల జనకుండు</lyrics>
<title>నడుపుము దేవుని సన్నిధిలో</title>
</song>